చెత్త విషయంలో గొడవ- యువకుని చేయి నరికిన మహిళ - చెత్త చెదారం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12178270-thumbnail-3x2-kerala.jpg)
చెత్తను ఓ స్థలంలో పారేసే విషయంలో మహిళ, యువకుని మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన ఆ మహిళ యువకుని చేతిపై కత్తితో ఒక్క వేటు వేసింది. దాంతో చేయి తెగిపడింది. ఈ ఘటన కేరళ ఇడుక్కి జిల్లా అనక్కరలో జరిగింది.