పులికి చెమటలు పట్టించిన ఏనుగు! - tiger and Elephant
🎬 Watch Now: Feature Video
సాధారణంగా పులులే ఏనుగులను వేటాడేస్తాయి. కానీ, కర్ణాటక చామరాజ్ నగర్, గుండ్లుపేట్ సమీపంలోని అడవిలో ఓ గజరాజే పులిని హడలెత్తించింది. బాందీపుర్ సఫారీ ప్రాంతంలో ఓ చెరువు వద్ద కూర్చున్న పులిని.. ఏనుగు వేటాడిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.