thumbnail

వైష్టో దేవి ఆలయంలో భారీ మంచు

By

Published : Dec 28, 2020, 5:17 AM IST

జమ్ముకశ్మీర్​ కత్రాలోని​ శ్రీ మాతా వైష్టో దేవి ఆలయంలో ఆదివారం భారీగా మంచు కురిసింది. ఆలయ పరిసరాలతోపాటు కత్రాలోని ఇతర ప్రాంతాల్లోనూ హిమపాతం నమోదైంది. మంచు వర్షం కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.