ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. జిలేబీవాలాగా మారిన మాజీ సీఎం - జిలేబీవాలాలగా హరీశ్​ రావత్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 29, 2022, 3:59 PM IST

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్​లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రజలను ఆకర్షించడానికి నాయకులు సామాన్యులతో మమేకమవుతూ వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్ తనదైన శైలిలో కనిపించారు. హల్ద్వానీ నగరంలోని ఓ దుకాణంలో జిలేబీ చేస్తూ.. జిలేబీవాలాలాగా మారి అభిమానులను ఆకట్టుకున్నారు. తమ పార్టీ అభ్యర్థి సుమిత్ హృదయేష్​ తరపున రావత్​.. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటికే పలుమార్లు షాపుల్లో టీ, ఛౌమీన్ చేస్తూ ప్రజానాయకునిగా పేరు తెచ్చుకున్నారు రావత్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.