చివరి నిమిషంలో నామినేషన్​కు మంత్రి పరుగో పరుగు.. - యూపీ క్రీడామంత్రి నామినేషన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 5, 2022, 2:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారి నామపత్రాలు దాఖలు చేయడానికి పరుగులు పెడుతూ కలెక్టరేట్​కు చేరుకున్నారు. సమయాభావం కావడంతోనే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపారు. నామినేషన్ దాఖలుకు మరో మూడు నిమిషాలు మిగిలి ఉండగా చివర్లో అందజేశారు. ఫేఫ్నా శాసనసభ స్థానం నుంచి తివారీ పోటీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.