వైభవంగా దీపోత్సవం- అయోధ్య వెలుగులమయం - యూపీ దీపోత్సవం వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 3, 2021, 11:48 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది దీపాల వెలుగులతో అయోధ్య నగరం కాంతులీనింది. సరయూ నదీ తీరంలోని రామ్​కీ పౌడీ ఘాట్​లో ఏటా దీపావళి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఈ సారి దాదాపు 9 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.