అడవిని వీడి హోటల్‌కు వచ్చిన చిరుతలు! - leopards
🎬 Watch Now: Feature Video
అడవిలో ఉండాల్సిన రెండు చిరుత పులులు.. ఆదివారం ఓ హోటల్లోకి ప్రవేశించాయి. రాజస్థాన్ సవాయీ మాధోపుర్‌లో ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రణతంబోర్ జాతీయ పార్కు అధికారులు హోటల్‌కు చేరుకున్నారు. పులులు పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ ఫొటోట్రాప్ కెమెరాలను అమర్చారు.