thumbnail

By

Published : Dec 11, 2019, 10:04 AM IST

ETV Bharat / Videos

168 కిలోల ఉల్లిని కాజేశారు... పోలీసులకు చిక్కేశారు

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అంబరాన్నంటిన వేళ.... పలుచోట్ల చోరీలు జోరందుకున్నాయి. డిసెంబర్​ 5,6 తేదీల్లో అర్ధరాత్రి వేళ.. ముంబయి డోంగ్రీ బజార్​లోని రెండు దుకాణాల నుంచి ఉల్లిగడ్డల బస్తాలు ఎత్తుకెళ్లారు దుండగులు. 168 కిలోల ఈ ఉల్లి విలువ రూ. 20 వేలకుపైమాటే. సంబంధిత యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగల్ని పట్టుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.