'భారతరత్నం' నీకు సైకత నివాళి! - sand art of pranab mukharjee in odisha
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8633699-131-8633699-1598930329840.jpg)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒడిశా పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించి నివాళులు అర్పించారు ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. 'ట్రిబ్యూట్ టు భారతరత్న' అనే సందేశంతో ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.