షాపులోకి దూసుకువచ్చిన ట్రాక్టర్ - tractor accident in india
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ట్రాకర్ సమీపంలోని మందులషాపులోకి దూసుకుపోయింది. దీంతో అక్కడ ఉన్న షాపు యజమాని తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.