తృణమూల్​ కాంగ్రెస్​ నేతకు చెప్పుదెబ్బలు - tmc leader buddhadeb beaten with sandals

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 4, 2020, 6:22 AM IST

తృణమూల్​ కాంగ్రెస్​ నేతను కొందరు మహిళలు చెప్పులతో కొట్టారు. కోల్​కతా రాజర్​హట్​లోని డాష్​డ్రోన్​కు​ చెందిన టీఎంసీ నేత బుద్దదేవ్​ దాస్​ సదరు మహిళలకు అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వారంతా అతనికి దేహశుద్ధి చేశారు. తదుపరి స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ తరపున బూత్​ అధ్యక్షుడిగా ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.