thumbnail

లైవ్ వీడియో: ఆకాశహర్మ్యంపై అగ్గి పిడుగు!

By

Published : Sep 10, 2019, 7:56 PM IST

Updated : Sep 30, 2019, 4:06 AM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో జోరుగా వర్షం కురుస్తోంది. దక్షిణ భోపాల్​ ప్రాంతంలో పిడుగు పడి... ఓ భవన సముదాయం స్వల్పంగా ధ్వంసమయింది. ఈ భవనంపై పిడుగు నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేయకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Last Updated : Sep 30, 2019, 4:06 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.