దారుణం: మూడేళ్ల బాలుడిపై దూసుకెళ్లిన కారు - 3 years old boy dead in an accident near sarawati modren school ludhiana

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 19, 2020, 1:46 PM IST

Updated : Mar 1, 2020, 8:15 PM IST

పంజాబ్​ లూథియానాలో కారు డ్రైవరు నిర్లక్ష్యం మూడేళ్ల బాలుడిని బలిగొంది. స్కూలు బ్యాగు, చేతిలో బుట్టతో పరిగెత్తుకుంటూ రోడ్డు దాటాలనుకున్న ఆ చిన్నారి.. కారు కింద పడి క్షణాల్లో విగతజీవుడయ్యాడు. చిన్నారిని ఢీకొట్టానని తెలిసినా.. కనీసం దిగి చూడకుండా, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు కారు డ్రైవర్​. మరోవైపు అంత చిన్న బాలుడిని ఒంటరిగా బయటకు ఎలా పంపిస్తారని స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ.. ధర్నా చేస్తున్నారు కుటుంబసభ్యులు.
Last Updated : Mar 1, 2020, 8:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.