జనావాసాల్లో ఏనుగులు హల్​చల్ - Elephants into residential area in West Bengal

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2020, 7:41 PM IST

Updated : Jul 23, 2020, 8:18 PM IST

బంగాల్​లోని జనావాసాల్లో వచ్చి... ఏనుగులు హల్​చల్​ చేశాయి. బుధవారం రాత్రి బైకుంతుపుర్​ అటవీప్రాంతం నుంచి సిలిగుడిలోని ఓ కాలనీలోకి మూడు ఏనుగులు ప్రవేశించాయి. అందులో ఓ పిల్ల ఏనుగూ ఉంది. ఇవి వీధుల్లో సవారి చేసుకుంటూ... మార్గ మధ్యంలో అడ్డుగా ఉన్న గేటును దాటుకుంటూ వెళ్లాయి.
Last Updated : Jul 23, 2020, 8:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.