వైరల్​: బాలుడిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు - మైనర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 14, 2019, 5:04 PM IST

Updated : Sep 27, 2019, 12:19 AM IST

ఛత్తీస్​గఢ్​లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాయ్​పుర్​లో రోడ్డు మీద వెళుతున్న మైనర్​ బాలుడిని ముగ్గురు పోలీసులు చిత్రహింసలు పెట్టారు. ఆ బాలుడితో అసభ్యంగా ప్రవర్తించారు. వాతలు పెట్టి, కాలితో కొట్టారు. ఆ దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. అవి వైరల్​గా మారాయి. వెంటనే ఆ ముగ్గురు కానిస్టేబుళ్ల​ను విధుల నుంచి తొలగించారు రాయ్​పుర్​ ఎస్​పీ. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Last Updated : Sep 27, 2019, 12:19 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.