అంగరంగ వైభవంగా రామనాథస్వామి తెప్పోత్సవం - telugu news latest

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 9, 2020, 11:38 AM IST

Updated : Feb 29, 2020, 5:41 PM IST

తమిళనాడు రామేశ్వరంలోని లక్ష్మణ తీర్థంలో శనివారం రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు. శివపార్వతులు పూజలందుకున్నారు. మాఘ పూర్తిమ సందర్భంగా ఈ వేడుకను జరిపారు ఆలయ అధికారులు. మహత్తర సన్నివేశాన్ని తిలకించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు.
Last Updated : Feb 29, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.