గాల్లోకి ఎగిరిపడి వ్యక్తి మృతి- షాకింగ్ వీడియో - కారు ఢీకొని వ్యక్తి మృతి
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం (car accident in tamilnadu) జరిగింది. తంబరంలోని ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి అర్జున్ విధులు ముగించుకొని బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అతడిని (car accident) ఢీకొట్టింది. దీంతో దూరంగా ఎగిరిపడిన అర్జున్ అక్కడికక్కడే మృతిచెందారు.