లైవ్ వీడియో: హోటల్​లో అతి కిరాతక హత్య - హత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2019, 12:18 PM IST

Updated : Sep 27, 2019, 6:53 AM IST

తమిళనాడులో భయానక ఘటన చోటుచేసుకుంది. తిరువల్లూర్​లోని ఓ హోటల్​లోకి ఐదుగురు వ్యక్తులు దూసుకొచ్చారు. వారిలో నలుగురు మరో వ్యక్తిని కర్రలతో అతి దారుణంగా కొట్టారు. బాధితుడి తల నుజ్జునుజ్జయింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. హోటల్​లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. దాడి చేసినవారు కూడా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ దృశ్యాలు హోటల్​లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Sep 27, 2019, 6:53 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.