వారాంతంలో సరదాగా సీఎం సైకిల్ సవారీ.. - తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైకిల్ రైడ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం ఈసీఆర్ రోడ్లో సైకిల్ తొక్కారు. సైక్లింగ్‌ని ఇష్టపడే ఆయన.. వారాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తుంటారు. సీఎం అయినప్పటికీ ఫిట్నెస్పై దృష్టిసారిస్తున్నారు. తీరిక సమయంలో జిమ్, ఇతర వ్యాయామాలు చేస్తుంటారు.