వర్షాలతో చెన్నై అతలాకుతలం- స్తంభించిన జనజీవనం - తమిళనాడు వర్షాలు ఐఎండీ
🎬 Watch Now: Feature Video
Tamil nadu chennai rains: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు తమిళనాడు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వరద నీరు ఇళ్లల్లోకి ప్రవేశించడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల రహదారులు జరదిగ్బంధం కాగా.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు సహా పుదుచ్చేరిలో భారీ వర్షపాతం నమోదవనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.