90 ఏళ్ల వృద్ధురాలిని భుజాలపై మోసుకెళ్లిన పోలీసు - కేంద్రపడాలో వృద్ధురాలుని భుజాలపై మోసిన పోలీసు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2021, 6:10 PM IST

Updated : May 25, 2021, 6:18 PM IST

ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన మెరైన్​ పోలీసు అధికారి మానవత్వాన్ని చాటుకున్నారు. వరద నీరు చుట్టుముట్టిన ప్రాంతంలో నడవలేని దుస్థితిలో ఉన్న ఓ 90 ఏళ్ల వృద్ధురాలిని పోలీసు అధికారి శ్రీకాంత్ బారిక్​ తన భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చారు. యాస్​ తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో విధి నిర్వహణలో భాగంగా గ్రామస్థుల సాయంతో వృద్ధురాలని మోసుకెళ్లటంపై ప్రశంసలు అందుకుంటున్నారు బారిక్​.
Last Updated : May 25, 2021, 6:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.