కొత్త సంవత్సరంలో టీకా ఆశలు - sudarshan patnayak new year hope

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 1, 2021, 11:13 AM IST

2020 సంవత్సరం కరోనా విజృంభణతో మానవాళిని బాధలు, భయాందోళనకు గురిచేసింది. సరికొత్త ఆశలతో 2021 ఏడాదికి స్వాగతం పలికింది ప్రపంచం. అయితే ఈ ఏడాది టీకా అందుబాటులోకి వచ్చి.. దేశం, ప్రపంచం మళ్లీ మామూలు స్థితికి రావాలంటూ తన సైకత శిల్పం ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు సుదర్శన్​ పట్నాయక్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.