గాన గంధర్వుడికి సైకత నివాళి - సైకతాశిల్పి సుదర్శన్ పట్నాయక్
🎬 Watch Now: Feature Video
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఎస్పీ బాలుకు ఘన నివాళులు అర్పించారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. పూరీ బీచ్లో ఆయన సైకత శిల్పాన్ని రూపొందించారు. గాన గంధర్వుడి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేశారు సుదర్శన్. ఎస్పీబీ మృతి చెందినా.. పాటల ద్వారా అందరి హృదయాల్లో శాశ్వతంగా జీవించే ఆయన ఉంటారని పేర్కొన్నారు.