'నివర్'తో అల్లకల్లోలంగా సముద్రం
🎬 Watch Now: Feature Video
నివర్ అతి తీవ్ర తుపానుగా మారడం వల్ల మహాబలిపురం వద్ద సముద్రం ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల్లో వివరీతమైన గాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. నివర్ తుపాను బుధవారం సాయంత్రం కరైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని తాకనుంది.