ఈదురు గాలుల బీభత్సానికి లారీ బోల్తా - కేరళలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు
🎬 Watch Now: Feature Video
కేరళ త్రిస్సూర్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొరట్టి, చిరంగారా, తిరుముడికున్ను, పొంగం ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. గాలుల ప్రభావానికి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ బోల్తాపడింది.