వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు - bihar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2991942-thumbnail-3x2-ramnavami.jpg)
దేశంలోని అనేక రాష్ట్రాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఊరూరా శోభయాత్రలు కనువిందు చేశాయి. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర షిరిడీకి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బిహార్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో శోభయాత్రలు నిర్వహించారు.