thumbnail

డార్జిలింగ్​ను కప్పేసిన మంచు దుప్పటి.. శ్వేత వర్ణంలో చమోలీ

By

Published : Dec 29, 2021, 7:10 PM IST

Snow Fall In Darjeeling: దేశంలో పలు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. బంగాల్​ డార్జిలింగ్​ శ్వేత వర్ణంలోకి మారిపోయింది. బంగాల్​లో అత్యంత ఎత్తులో ఉన్న సందకఫు వద్ద ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు నమోదైంది. ​ సిక్కింలో కూడా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లా తెల్లని బెడ్​ షీట్​లా మారిపోయింది. బద్రీనాథ్ ధామ్, ఔలి, రామ్ని, లోహజంగ్‌లో మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను చూడటానికి పర్యటకులు వచ్చారు. మంచులో ఆటలాడుతూ, సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.