thumbnail

అంబులెన్స్​ బదులు వంట పాత్రలో ఆసుపత్రికి!

By

Published : Sep 1, 2020, 8:10 PM IST

Updated : Sep 2, 2020, 7:49 AM IST

అకాల వర్షాలకు ఒడిశాలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. వరదలకు అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జయపుర్​​ జిల్లాలోని రౌత్సహిలో.. పాము కాటుకు గురైన ఓ మహిళను వంట చేసేందుకు ఉపయోగించే పెద్ద డేసాలో ఆసుపత్రికి తరలించారు గ్రామస్థులు. వరద నీటిలోనే దాదాపు 3కి.మీల దూరం ఆ డేసా పట్టుకుని నడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Sep 2, 2020, 7:49 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.