బావిలో పాము- ప్రాణాలను లెక్కచేయక కాపాడిన యువకుడు - మధ్యప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
పామును చూస్తే కొందరు భయపడి పారిపోతారు. మరికొందరు ఎక్కడ కాటేస్తుందోనని చంపేస్తారు. కానీ.. బావిలో పడిన ఓ సర్పాన్ని కాపాడేందుకు పెద్ద సాహసమే చేశాడు ఓ యువకుడు. మధ్యప్రదేశ్ సివనీ జిల్లా ఆందేగావ్కు చెందిన ప్రమోద్.. జేసీబీ సాయంతో బావిలోకి దిగి ప్రాణాలను ఫణంగా పెట్టి పామును బయటకు తీసుకొచ్చాడు. అనంతరం.. అడవిలో వదిలేశాడు. ప్రమోద్ను పలువురు అభినందించారు.