దాహంతో ఉన్న పాముకు సీసాతో నీళ్లు - నీళ్లు తాగిన పాము
🎬 Watch Now: Feature Video
మండుటెండలకు నీరులేక వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. దాహంతో తల్లడిల్లుతున్న నాగు పాము బాధ చూసిన జితేంద్రసింగ్ అనే పాముల పరిరక్షకుడు.. బాటిల్తో దానికి నీరు తాగించాడు. బెదురులేకుండా ఆ పాము నీళ్లు తాగిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది.
Last Updated : Mar 10, 2021, 3:50 PM IST