షాకింగ్ వీడియో: బస్సు కిందపడి మహిళ దుర్మరణం - తిరుప్పుర్ నేర విభాగం
🎬 Watch Now: Feature Video
తమిళనాడులో అనూహ్యరీతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పూర్‌కు చెందిన చంద్రిక(45) తన కూతురు శ్రుతి, మనుమరాలు అధిరాతో కలిసి శుక్రవారం.. స్కూటీపై వెళ్తుండగా బస్సు వచ్చి ఢీకొట్టింది. నియంత్రణ కోల్పోయిన ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు కిందపడింది. ఈ ఘటనలో చంద్రిక అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు, మనుమరాలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.