శిరోమణి అకాలీదళ్ అధినేత వాహనంపై దాడి - undefined
🎬 Watch Now: Feature Video
పంజాబ్‌లోని జలాలాబాద్‌లో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వాహనంపై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని దాడికి యత్నించారు. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.