భాజపా అభ్యర్థి సంజయ్ జైస్వాల్‌పై కర్రలతో దాడి.. - దాడి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3262249-498-3262249-1557669816021.jpg)
బిహార్‌లోని పశ్చిమ చంపారన్ భాజపా లోక్‌సభ అభ్యర్థి సంజయ్ జైస్వాల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు నర్కతియా గంజ్‌కు వెళ్లిన సంజయ్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్ సురక్షితంగా బయటపడ్డారు.