బైక్‌పై హెల్మెట్‌తో కుక్క రయ్ రయ్..! - helmet dog viral
🎬 Watch Now: Feature Video
ఎంత మోత్తుకుంటున్నా... ద్విచక్ర వాహనదారులకు సెల్‌ఫోన్‌పై ఉన్న శ్రద్ధ హెల్మెట్ ధరించడంపై ఉండటం లేదు. కానీ తాను మాత్రం అలా కాదని అంటున్నాడు చెన్నై విరుగమ్బక్కమ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి. తనతో పాటు బండిపై ప్రయాణించే శునకం క్షేమమూ ముఖ్యమని చెబుతున్నాడు. కుక్కకు హెల్మెట్ పెట్టి చెన్నై రోడ్ల మీద రయ్ రయ్.. అంటూ సవారీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
TAGGED:
helmet dog viral