కదిలే రైలు నుంచి కిందపడిన మహిళ - fall from train
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్లోని దౌసా రైల్వే స్టేషన్లో కదిలే రైలు నుంచి ఓ మహిళ పడిపోయింది. కుటుంబంతో కలిసి రైల్వే స్టేషన్కు వచ్చిన ఆమె కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా ఇలా జరిగింది. అయితే అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడారు. తన భర్త అప్పటికే రైలు ఎక్కేయడం వల్ల తాను ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.