స్థానిక సంస్థల ఎన్నికల్లో రోబో విధులు - Kerala polling booth
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9839211-273-9839211-1607664512691.jpg)
కేరళ స్థానిక సంస్థలో ఎన్నికల్లో భాగంగా గురువారం ఎర్నాకుళం త్రిక్కక్కర పోలింగ్ స్టేషన్లో ఎన్నికల సిబ్బందికి సహాయం చేసింది ఓ రోబో. ఓటు వేసేందుకు వచ్చినవారికి సమస్కరించటం, ఉష్ణోగ్రతలు పరీక్ష చేయటం, సానిటైజర్ ఇవ్వటం లాంటివి చేసింది. అలాగే ఓటర్లు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచనలు ఇచ్చింది. ఈ రోబోకు 'సయాబోట్'గా నామకరణం చేశారు. ఇలాంటి రోబోలను ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Last Updated : Dec 11, 2020, 7:46 PM IST