Viral: వేగంగా దూసుకొచ్చి.. ట్రాఫిక్​ పోలీస్​ను ఢీకొట్టి - car hits constable and ran away

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 31, 2021, 10:48 PM IST

మధ్యప్రదేశ్​ భోపాల్​లో ఓకారు డ్రైవర్​ బీభత్సం సృష్టించాడు. సాండ్​ఘాట్​ ట్రాఫింగ్​ చెక్​పాయింట్​ వద్ద ప్రభాత్​ తివారీ అనే కానిస్టేబుల్​ను కారుతో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం లాక్​డౌన్​ విధుల్లో ఉండగా ఈ ఉదంతం జరిగింది. రాంగ్​ రూట్​లో అతివేగంగా వస్తోన్న ఓ కారును అడ్డుకోబోయారు తివారీ. ఆ సమయంలో మరింత వేగం పెంచిన డ్రైవర్.. కానిస్టేబుల్​ను ఢీకొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.