ఒక్కసారిగా కూలిన వంతెన- నదిలోకి వాహనాలు - 659 roads blocked in uttarakhand
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12891099-712-12891099-1630051823513.jpg)
ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లో భారీ వర్షాల కారణంగా రాణిపొఖారి-రిషికేష్ హైవేపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఫలితంగా వారధిపై ప్రయాణిస్తున్న వాహనాలు జఖాన్ నదిలోకి పడిపోయాయి. ఆ వాహనాల్లో ఉన్నవారు చాకచక్యంగా బయటపడ్డారు.