వెనక్కి నడిచిన రైలు- లోకో పైలట్​ సస్పెండ్​ - ఈశాన్య రైల్వే తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 17, 2021, 10:38 PM IST

ఉత్తరాఖండ్​లో ఓ రైలును వెనక్కి నడిచింది. ఖతిమా నుంచి తణక్​పుర్​కు పూర్ణగిరి జన్​శతాబ్ది ఎక్స్​ప్రెస్ బయల్దేరింది. ఇంతలో ఓ పశువుల మంద అడ్డు రావడం వల్ల.. రైలును వెనక్కి నడిపారు లోకో పైలట్​. ఈ సమయంలో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లోకో పైలట్, గార్డ్​లను తొలగించినట్టు ఈశాన్య రైల్వే తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.