శోభాయమానంగా జగన్నాథుడి రథయాత్ర - జగన్నాథ రథ యాత్ర
🎬 Watch Now: Feature Video
ప్రతిష్ఠాత్మక పూరీ జగన్నాథ్ రథయాత్ర సోమవారం ప్రారంభమైంది. పూరీ రాజు పూజలు జరిపిన అనంతరం మొదటగా బలరాముడి రథం అయిన తలధ్వజను కదిలించి యాత్రను ప్రారంభించారు. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది భక్తల కోలాహలం లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రథయాత్ర నేపథ్యంలో స్థానికంగా రెండు రోజుల పాటు కర్ఫ్యూను అమలు చేశారు అధికారులు.