పంజాబ్ చిన్నారుల కత్తిసాము అదరహో! - sword fights
🎬 Watch Now: Feature Video
పంజాబ్ అమృత్‌సర్‌లో శ్రీ గురుగ్రాంత్ సాహిబ్ జీ మొదటి ప్రకాశ్ పర్వ్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు చేసిన కత్తి విన్యాసాలు ఆహూతులను అలరించాయి. వీళ్ల కత్తిసాము ప్రదర్శనను చూసిన వీక్షకులు ఆశ్చర్యపోయారు. వేగంగా కత్తి తిప్పే ఆ నైపుణ్యాన్ని రెప్ప వాల్చకుండా తిలకిించారు.
Last Updated : Sep 28, 2019, 11:10 PM IST