మహిళపై చేయి చేసుకున్న పోలీసు- వీడియో వైరల్​ - Punjab police Vedio

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 28, 2021, 6:44 AM IST

పంజాబ్​లోని బఠిండాలో ఓ మహిళపై పోలీసు అధికారి చేయి చేసుకున్న వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్​గా మారింది. స్టేషన్​లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు తమ హక్కుల విషయంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు అధికారులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా కార్మికురాలిపై పోలీసు అధికారి నరేంద్ర కుమార్​ విరుచుకుపడ్డారు. ఆమెపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో వైరల్​ కాగా.. విషయం ఉన్నతాధికారుల వరకు చేరింది. దాంతో మహిళకు నరేంద్ర కమార్​ క్షమాపణలు చెప్పారు. పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.