Viral: కారు బ్యానెట్‌పై కూర్చొని పెళ్లికి వెళ్లిన వధువు - కారు బ్యానెట్‌పై యువతి
🎬 Watch Now: Feature Video
ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌ను అందరిలా కాకుండా భిన్నంగా చేయాలని ప్రయత్నించింది పుణెకు చెందిన ఓ వధువు. పింపరీ చించ్వడ్కు చెందిన శుభంగి అనే యువతి.. ఏకంగా స్కార్పియో కారు బ్యానెట్‌పై కూర్చొని పెళ్లి మండపం వరకు వెళ్లింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు.