తుది విడత పోలింగ్​: యూపీలో ఫైటింగ్​ - పోలింగ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2019, 12:24 PM IST

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్​లో అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​ పరాహుపుర్​ పోలింగ్​ కేంద్రం ఎదుట ఎస్పీ- భాజపా మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల పరస్పర దాడితో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.