అంబాలా వద్ద ఉద్రిక్తత- బాష్పవాయువు ప్రయోగం - అంబాలాలో రైతుల నిరసనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 26, 2020, 11:13 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. హరియాణాలోని అంబాలాలో రైతులు ఆందోళన చేపట్టారు. శంభు సరిహద్దు వద్ద రైతులు గుమిగూడి ధర్నా నిర్వహించగా.. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిపై నీటి ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.