ఆకతాయిలకు నడిరోడ్డుపై బుద్ధి చెప్పిన పోలీసులు - మహిళలపై ఆగడాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9622673-297-9622673-1606016255759.jpg)
మహిళలపై ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో రోడ్డుపై వెళ్తున్న మహిళలను వేధించారు ఇద్దరు ఆకతాయిలు. ఇది చూసిన పోలీసులు వారికి చక్కని బుద్ధి చెప్పారు. నడిరోడ్డు మీద గుంజీలు తీయించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.