రోడ్లపైకి భారీగా వలస కూలీలు.. పోలీసుల లాఠీఛార్జ్​ - Ernakulam Migrant workers

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2020, 8:23 PM IST

కేరళ రాష్ట్రంలో వలస కార్మికులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. తమను స్వస్థలాలకు పంపించాలని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకూళం ప్రాంతంలో ఆందోళనకు దిగిన కూలీలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ ఘటనలో కొందరు కూలీలకు గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.