జనాలపైకి దూసుకెళ్లిన ఎడ్ల బండి - ఎడ్ల బండి పోటీల్లో తృటిలో తప్పిన ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 19, 2021, 1:38 PM IST

కర్ణాటకలో నిర్వహించిన ఎడ్ల బండి పోటీలో పెద్ద ప్రమాదం తప్పింది. ఐదుగురు చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డారు. హసన్​ జిల్లా దొడ్డబెమ్మత్తి గ్రామంలో నిర్వహించిన పోటీలో.. రేస్​ ట్రాక్​పై నిలుచున్న వారిపైకి ఓ ఎండ్ల బండి దూసుకెళ్లింది. అందరూ బండి కింద పడినప్పటికీ.. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రేక్షకులంతా రేస్​ట్రాక్​కు దూరంగా ఉండాలని ముందే హెచ్చరించినా చాలా మంది పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైందని నిర్వహకులు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.