హోలీపై కరోనా ఎఫెక్ట్​.. అక్కడ పుష్పాలతో వేడుకలు - రంగులతో కాదు... పువ్వులతో హోలీ పండగ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 9, 2020, 11:58 AM IST

దేశవ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఉత్తర్​ప్రదేశ్​ మథురాలోని బాంకే బిహారి ఆలయం వద్ద వందలాది యువతీయువకులు ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులను జల్లుకున్నారు. అయితే కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్​ అమృత్​సర్​లోని శివాలాబాగ్​లో వినూత్నంగా హోలీని జరుపుకున్నారు. పువ్వులను చల్లుకుంటూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు అక్కడి ప్రజలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.