మమత రోడ్ షోలో ఎద్దు వీరంగం - పార్టీ సభలో వృషభం వీడియో
🎬 Watch Now: Feature Video
మమతా బెనర్జీ పాల్గొన్న రోడ్ షోలో ఓ వృషభం గందరగోళం సృష్టించింది. దాన్ని నియంత్రించేందుకు పోలీసులు, టీఎంసీ కార్యకర్తలు ఆపసోపాలుపడ్డారు. కొంత మంది భయంతో పరుగులు తీశారు. ర్యాలీలో పాల్గొన్న వారిని ఆ ఎద్దు ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు దాన్ని అక్కడి నుంచి పంపించగలిగారు పార్టీ కార్యకర్తలు. బంగాల్ హావ్‌డాలోని ఇచ్చాపుర్లో రోడ్‌షో సాగుతుండగా ఈ ఘటన జరిగింది.